నింగిలోకి దూసుకెళ్లిన PSLV C52 రాకెట్

ABN , First Publish Date - 2022-06-30T23:48:49+05:30 IST

శ్రీహరికోట షార్ నుంచి PSLV C52 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 17 వందల 10 కిలోల ఉపగ్రహాన్ని 529 కిలో మీటర్ల ఎత్తులో..

నింగిలోకి దూసుకెళ్లిన PSLV C52 రాకెట్

నెల్లూరు: శ్రీహరికోట షార్ నుంచి PSLV C52 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 17 వందల 10 కిలోల ఉపగ్రహాన్ని 529 కిలో మీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు. ఐఆర్ శాట్ 1ఏ, ఐఎన్ఎస్ 2టీడీతో పాటు విద్యార్థులు రూపకల్పన చేసిన ఇన్ స్పైడర్ శాట్ 1 ఉపగ్రహాలను PSLV C52 రాకెట్ మోసుకెళ్లింది.







Updated Date - 2022-06-30T23:48:49+05:30 IST