పీఎస్‌ఎల్వీ-సీ51

ABN , First Publish Date - 2021-01-25T08:51:15+05:30 IST

ఫిబ్రవరిలో ప్రయోగించనున్న పీఎస్‌ఎల్వీ-సీ51 రాకెట్‌ రెండో దశ మోటారు పరికరాలు ఆదివారం శ్రీహరికోటకు చేరాయి.

పీఎస్‌ఎల్వీ-సీ51

(శ్రీహరికోట): ఫిబ్రవరిలో ప్రయోగించనున్న పీఎస్‌ఎల్వీ-సీ51 రాకెట్‌ రెండో దశ మోటారు పరికరాలు ఆదివారం శ్రీహరికోటకు చేరాయి. తమిళనాడు మహేంద్రగిరి నుంచి ఈ మోటారు పరికరాలను సీఐఎస్‌ఎఫ్‌ బలగాల రక్షణలో షార్‌కు తరలించారు. 

- శ్రీహరికోట

Updated Date - 2021-01-25T08:51:15+05:30 IST