రెండు చోట్లా ఓడిన సీఎం చన్నీ

ABN , First Publish Date - 2022-03-10T20:10:36+05:30 IST

భదౌర్: పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ దారుణంగా ఓడిపోయారు. పోటీ చేసిన రెండు చోట్లా ఓటమిపాలయ్యారు.

రెండు చోట్లా ఓడిన సీఎం చన్నీ

భదౌర్: పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ దారుణంగా ఓడిపోయారు. పోటీ చేసిన రెండు చోట్లా ఓటమిపాలయ్యారు. చమ్‌కౌర్ సాహిబ్, భదౌర్ నియోజకవర్గాల్లో ఓడిపోయారు. ఎన్నికలకు కొంతకాలం క్రితమే కెప్టెన్ అమరీందర్‌ను తప్పించి చన్నీని కాంగ్రెస్ పార్టీ పంజాబ్ సీఎం చేసింది. 

Updated Date - 2022-03-10T20:10:36+05:30 IST