Advertisement

అందాన్ని కొలిచే సాధనం ఉంది తెలుసా?: పూరి

Oct 11 2020 @ 22:13PM

అందం అంటే ఏమిటి? ఏది అందంగా ఉందో ఎలా తెలుసుకోవాలి? అందాన్ని కొలవడానికి ఏదైనా పద్ధతి ఉందా?.. అనే విషయాలు తెలుసుకోవాలంటే.. పూరీ మ్యూజింగ్స్‌లో పూరి చెప్పిన ఈ గోల్డెన్‌ రేషియో వినాల్సిందే. డ్యాషింగ్‌ అండ్‌ డేరింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌.. తన పూరీ మ్యూజింగ్స్‌లో అందాన్ని కొలిచే సాధనం గురించి చెప్పుకొచ్చారు. అదేమిటో.. అది ఎలా అందాన్ని కొలుస్తుందో.. వంటి వివరాలను ఆయన తెలిపారు. మరెందుకు ఆలస్యం.. అదేంటో తెలుసుకుందామా...

 

''అందం అంటే ఏమిటి? ఏది అందంగా ఉందో ఎలా తెలుసుకోవాలి? అందాన్ని కొలవడానికి ఏదైనా పద్ధతి ఉందా? అంటే ఉంది. 500 బి.సి.లో ఫిడియస్‌ అనే ఒక గ్రీక్స్‌ కల్చర్‌ అండ్‌ మ్యాథ్‌ మేటిషియన్‌ అందానికి ఒక లెక్క తయారు చేశాడు. అదే గోల్డెన్‌ రేషియో. 1: 1.6 రేషియో. మీ ముఖం తాలుకూ లెంత్‌ను, మీ ముఖం యొక్క విడ్త్‌తో డివైడ్‌ చేస్తే అది విడ్త్‌ కన్నా 1.6 ఎక్కువ ఉంది. అలా ఉంటే చూడడానికి బాగుంటుంది. ముఖమే కాదు కళ్ళు, పెదాలు, చెవులు.. ఇలా మనిషిలోని ప్రతి పార్ట్‌ని కొలవవచ్చు. ఫిడియస్‌ ఈ పద్ధతి వాడి తన ప్రతి స్కల్చర్‌ చెక్కేవాడు. అందుకే ఆయన చెక్కిన శిల్పాలన్నీ చూడడానికి చాలా అందంగా ఉండేవి. అప్పటి నుంచి అందరూ దీనిని వాడటం మొదలు పెట్టారు. అందుకే రొమాన్‌ శిల్పాలన్నీ అంత అందంగా ఉంటాయ్‌. మనుషులే కాదు మన కంటికి కనిపించే ప్రతీది నచ్చిందీ అంటే.. అది గోల్డెన్‌ రేషియోలో ఉన్నట్లే. పువ్వులు, ఆకులు, వస్తువులు, నేచర్‌.. ఈ క్రియేషన్‌లో అందంగా కనిపించే ప్రతీది గోల్డెన్‌ రేషియోలోకే వస్తాయి. అసలు ఈ రేషియో ప్రకారం మీరు అందంగా ఉన్నారా? లేదా? తెలుసుకోవడానికి గోల్డెన్‌ రేషియో అని కొడితే కొన్ని యాప్స్ వస్తాయ్‌. మీరు సెలక్ట్ చేసుకుంటే అదే అన్నీ కొలిచేస్తది. మీ కళ్ళు, ముక్కు అన్నీ కరెక్ట్గ్‌గా ఉన్నాయో, లేదో చెబుతుంది. మీరు అందంగా ఉండేందుకు ఏం చేయాలో సలహా కూడా ఇస్తది. లేదంటే ఆన్‌ లైన్‌లో గోల్డెన్‌ రేషియో క్యాలుక్యులేటర్‌ కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.. వరల్డ్స్‌ బెస్ట్ ఫేస్‌ మనదే.. ఇంకేం కావాలి.. '' అంటూ పూరీ ఈ గోల్డెన్‌ రేషియో గురించి చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన ఈ గోల్డెన్‌ రేషియో గురించి ఏం చెప్పారో.. తెలియాలంటే కింది వీడియో చూడాల్సిందే.



ఇవి కూడా చదవండి :

పాజిటివ్‌ మాట్లాడలేకపోతే నోరు మూసుకుందాం: పూరీ జగన్నాథ్‌బ్లైండ్‌.. పూరీ కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన బొటన వేలు మానవ గతినే మార్చింది: పూరీ జగన్నాథ్ఫ్లాప్‌ సినిమా లేకపోతే అడుక్కుతింటాం: పూరిఒకే ఒక్క విషయంలో మనిషి నాకు నచ్చాడు: పూరీ జగన్నాథ్జేమ్స్‌ బాండ్‌ థీమ్‌ సాంగ్‌కు ఇన్‌స్పిరేషన్‌ మనమే: పూరీ జగన్నాథ్‌ఎక్కువ ఆలోచించకండి: పూరీ జగన్నాథ్ఆ రాతల వల్ల నాకు సినిమాలంటే గౌరవం పెరిగింది: పూరీ జగన్నాథ్‌మనం తాళి కట్టింది ఏలియన్‌కి...: పూరీ జగన్నాథ్‌చదువుతుంటే గూజ్‌బంప్స్ వచ్చే భాష ఏదో తెలుసా?: పూరిఅలా చేస్తే.. మీరెంత బ్యాడో మీకే తెలుస్తుంది: పూరిచచ్చేలోపు ఒక్కసారి ఆయన్ని కలవాలి: పూరిజ్ఞానోదయం.. పూరి చందమామ కథ అదిరిందిఅత్యాచారాల గురించి పూరీ స్పందన..!అనవసరంగా దేవుడికి క్రెడిట్‌ ఇస్తే నాకు నచ్చదు: పూరివాళ్లని డీసెంట్‌గా చావనివ్వండి: పూరిఅడ్డాల్లోనే బిడ్డలు గడ్డాలు వచ్చాక కాదు: పూరిఉన్న దేవుళ్లు చచ్చిపోయి కొత్త దేవుళ్లు పుడతారు: పూరివారికి తండ్రులు తెలియదు.. అమ్మ మాత్రమే తెలుసు: పూరిపూరి చెప్పిన ‘స్వామీజీ’ కథ అదిరింది‘సోషల్‌ మీడియా’ అకౌంట్‌కి ఆధార్‌ కార్డ్ యాడ్‌ చేయాలి: పూరివాళ్లు దేశం వదలి వెళ్లిపోతున్నారు: పూరీ జగన్నాథ్మన మొబైల్‌ నెంబర్‌ని మన బ్యాంక్‌ బ్యాలెన్స్ చేసేద్దామా..: పూరిమోనాలిసా నాకు నచ్చలేదు: పూరీ జగన్నాథ్నేను పదేళ్లకే ప్రేమలేఖ రాశా: పూరీ జగన్నాథ్అందువల్ల జీవితంలో చాలా కష్టాలు పడ్డా: పూరీ జగన్నాథ్కూతుళ్ల విషయంలో తల్లిదండ్రుల ఆలోచన మారాలి: పూరీ జగన్నాథ్‌విజయం నీ డీఎన్ఏలోనే ఉంది: పూరీ జగన్నాథ్కాఫీని కరెక్ట్‌గా వాడితే...వైన్ తాగడం ఒక ఆర్ట్.. ప్రాణం వదిలేయవచ్చు: పూరినేను చనిపోయేలోపు దానిని చూస్తానని ఆశిస్తున్నా: పూరిఅమ్మాయిలూ.. బాహుబలి వద్దు: పూరీ జగన్నాథ్రెబల్‌ అంటే టెర్రరిస్టో.. నక్సలైటో కాదు: పూరిప్లాస్టిక్‌ కాదు.. ముందు నిన్ను బ్యాన్ చేయాలి: పూరిఏ రాత్రి అయితే అందంగా ముగుస్తుందో.. అదే: పూరిఅతి వద్దు.. కొంచం నీరు, కొంచం నిప్పు అంతే.. : పూరిమీరు ఏ స్థితిలో ఉన్నా మీ కుక్క మీతోనే ఉంటుంది: పూరీ జగన్నాథ్భార్య బండబూతులు తిట్టినా.. నవ్వడమే.. : పూరివీలైతే అలా ప్రయత్నించండి: పూరీ జగన్నాథ్నాకు తెలిసి నిజమైన సాధువులు వారే: పూరిగ్రేటెస్ట్‌ మిషన్‌.. మన శరీరం విలువ తెలుసుకో: పూరీ జగన్నాథ్‌భయాన్ని జయించడానికి పూరీ చెప్పిన సూత్రాలివేమీ పూర్వీకులు గురించి తెలుసుకోవాలా!.. మీకొక గుడ్‌న్యూస్‌: పూరీ జగన్నాథ్‌రోజూ ఒక్క పూటే తింటే? : పూరి జగన్‌శ్మ‌శానాల్లో ప‌డుకోవాల‌ని ప్ర‌య‌త్నించా: పూరీ జ‌గ‌న్నాథ్ ఆకలితోనే ఉండండి : పూరీ జగన్నాథ్‌ఎంత డబ్బుంటే అంత పెద్ద దేవుడవుతాడు: పూరిపెళ్లి వద్దురా నాయనా..: పూరీ జగన్నాథ్‘పరువు’పై పూరి క్లాస్ మాములుగా ఇవ్వలేదుపూరీ దృష్టిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరో తెలుసా?పూరీ మ్యూజింగ్స్‌లో టాపిక్.. ‘ఓల్డేజ్’ ‘ఎక్స్‌పెర్ట్’ అయిపోవాలంటే.. ‘పూరీ మ్యూజింగ్స్’ ఆడియోబ్రేకప్‌ మంచిదే: పూరీ జగన్నాథ్‌ఎవర్‌ పవర్‌ఫుల్‌. దోమా.. కరోనానా?: పూరి

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.