Advertisement

అత్యాచారాల గురించి పూరీ స్పందన..!

Oct 5 2020 @ 12:02PM

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ `పూరీ మ్యూజింగ్స్` పేరుతో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వినిపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో విషయాల గురించి మాట్లాడిన పూరీ తాజాగా అత్యాచారాల గురించి మాట్లాడారు. దేశంలో పావుగంటకు ఓ అత్యాచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 


`భారత్‌లో ప్రతి పావుగంటకు ఓ అత్యాచారం జరుగుతోంది. రోజుకు వంద అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. ఈ దేశంలో ఆడవాళ్ల కోసం ఆడవాళ్లే ఫైట్ చేయాల్సి వస్తోంది. మగవాళ్లు మాత్రం పట్టించుకోవడం లేదు. కొన్ని రోజుల క్రితం సూసైడ్ ఫెస్టివల్స్ జరిగాయి. సుశాంత్ ఒక్కడే కాదు.. ఆ సమయంలో దాదాపు 300 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ తర్వాత నెపోటిజం ఫెస్టివల్.. కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వడం లేదని చాలా మంది ఫీలైపోతున్నారు. ఇది చాలా అవివేకం. కొత్త హీరోల సినిమాలు బోలెడు విడుదలవుతున్నాయి. వాటిల్లో మీరు ఎన్ని చూశారు. ఎన్ని సినిమాలకు థియేటర్లు నిండాయి. కొత్త హీరోలను ప్రోత్సహిద్దామని మీరు ఎప్పుడైనా టిక్కెట్ కొన్నారా? మీరు స్టార్స్ ఉన్న సినిమాలే చూస్తారు. ఇప్పుడు డ్రగ్ ఫెస్టివల్ జరుగుతోంది. సెలబ్రిటీలు అందరినీ తీసుకెళ్లి ఫేషన్ పెరేడ్ పెట్టారు. ఆడవాళ్ల కోసం నిలబడండి. తెలంగాణలో దిశకు జరిగిన న్యాయం ఈ దేశంలో ప్రతి అమ్మాయికీ జరగాలి. మొన్న ఆగస్ట్ 15న మనందరం స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నాం. అదే రోజు ఓ ఎనిమిదేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఆ విషయం మీకెవరికైనా తెలుసా` అని పూరీ పేర్కొన్నారు. 


 ఇవి కూడా చదవండి :

వాళ్లని డీసెంట్‌గా చావనివ్వండి: పూరిఅడ్డాల్లోనే బిడ్డలు గడ్డాలు వచ్చాక కాదు: పూరిఉన్న దేవుళ్లు చచ్చిపోయి కొత్త దేవుళ్లు పుడతారు: పూరివారికి తండ్రులు తెలియదు.. అమ్మ మాత్రమే తెలుసు: పూరిపూరి చెప్పిన ‘స్వామీజీ’ కథ అదిరింది‘సోషల్‌ మీడియా’ అకౌంట్‌కి ఆధార్‌ కార్డ్ యాడ్‌ చేయాలి: పూరివాళ్లు దేశం వదలి వెళ్లిపోతున్నారు: పూరీ జగన్నాథ్మన మొబైల్‌ నెంబర్‌ని మన బ్యాంక్‌ బ్యాలెన్స్ చేసేద్దామా..: పూరిమోనాలిసా నాకు నచ్చలేదు: పూరీ జగన్నాథ్నేను పదేళ్లకే ప్రేమలేఖ రాశా: పూరీ జగన్నాథ్అందువల్ల జీవితంలో చాలా కష్టాలు పడ్డా: పూరీ జగన్నాథ్కూతుళ్ల విషయంలో తల్లిదండ్రుల ఆలోచన మారాలి: పూరీ జగన్నాథ్‌విజయం నీ డీఎన్ఏలోనే ఉంది: పూరీ జగన్నాథ్కాఫీని కరెక్ట్‌గా వాడితే...వైన్ తాగడం ఒక ఆర్ట్.. ప్రాణం వదిలేయవచ్చు: పూరినేను చనిపోయేలోపు దానిని చూస్తానని ఆశిస్తున్నా: పూరిఅమ్మాయిలూ.. బాహుబలి వద్దు: పూరీ జగన్నాథ్రెబల్‌ అంటే టెర్రరిస్టో.. నక్సలైటో కాదు: పూరిప్లాస్టిక్‌ కాదు.. ముందు నిన్ను బ్యాన్ చేయాలి: పూరిఏ రాత్రి అయితే అందంగా ముగుస్తుందో.. అదే: పూరిఅతి వద్దు.. కొంచం నీరు, కొంచం నిప్పు అంతే.. : పూరిమీరు ఏ స్థితిలో ఉన్నా మీ కుక్క మీతోనే ఉంటుంది: పూరీ జగన్నాథ్భార్య బండబూతులు తిట్టినా.. నవ్వడమే.. : పూరివీలైతే అలా ప్రయత్నించండి: పూరీ జగన్నాథ్నాకు తెలిసి నిజమైన సాధువులు వారే: పూరిగ్రేటెస్ట్‌ మిషన్‌.. మన శరీరం విలువ తెలుసుకో: పూరీ జగన్నాథ్‌భయాన్ని జయించడానికి పూరీ చెప్పిన సూత్రాలివేమీ పూర్వీకులు గురించి తెలుసుకోవాలా!.. మీకొక గుడ్‌న్యూస్‌: పూరీ జగన్నాథ్‌రోజూ ఒక్క పూటే తింటే? : పూరి జగన్‌శ్మ‌శానాల్లో ప‌డుకోవాల‌ని ప్ర‌య‌త్నించా: పూరీ జ‌గ‌న్నాథ్ ఆకలితోనే ఉండండి : పూరీ జగన్నాథ్‌ఎంత డబ్బుంటే అంత పెద్ద దేవుడవుతాడు: పూరిపెళ్లి వద్దురా నాయనా..: పూరీ జగన్నాథ్‘పరువు’పై పూరి క్లాస్ మాములుగా ఇవ్వలేదుపూరీ దృష్టిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరో తెలుసా?పూరీ మ్యూజింగ్స్‌లో టాపిక్.. ‘ఓల్డేజ్’ ‘ఎక్స్‌పెర్ట్’ అయిపోవాలంటే.. ‘పూరీ మ్యూజింగ్స్’ ఆడియోబ్రేకప్‌ మంచిదే: పూరీ జగన్నాథ్‌ఎవర్‌ పవర్‌ఫుల్‌. దోమా.. కరోనానా?: పూరి

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.