అతను రాసిన మొదటి నవల పేరు క్యాసినో రాయల్. బుక్ రిలీజ్ కాగానే సూపర్‌హిట్ అయ్యింది. ఆ డబ్బుతో ఓ గోల్డ్ టైప్‌రైటర్‌ను తనకు తనే గిఫ్ట్‌గా ఇచ్చుకుని బాండ్ సిరీస్‌ను రాయడం మొదలుపెట్టాడు. షాన్ కాండ్రీ హీరోగా తొలి బాండ్ మూవీ 1962లో వచ్చింది. అక్కడ నుండి ప్రపంచమంతా జేమ్స్ బాండ్ సినిమాలు చూడటం మొదలు పెట్టింది. ఫ్లెమింగ్ స్టార్ రైటర్‌గా మారిపోయారు. బాండ్‌ను మించిన తోపులేడు. తనుకున్న వ్యసనాలన్నీ కలిపి ఫ్లెమింగ్ బాండ్ క్యారెక్టర్‌ను క్రియేట్ చేశాడు ఫ్టెమింగ్. జేమ్స్ బాండ్ థీమ్‌ను మన ఇండియన్ సాంగ్ నుండి ఇన్స్పైర్ అయ్యి క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు 7 మంది జేమ్స్ బాండ్‌గా నటించారు" అంటూ పూరీ జగన్నాథ్ చెప్పిన పూరి మ్యూజింగ్ మీ కోసం...