పుతిన్‌ తన ప్రియురాలిని ఎక్కడ దాచారంటే..!

ABN , First Publish Date - 2022-03-08T06:55:14+05:30 IST

పుతిన్‌ తన ప్రియురాలిని ఎక్కడ దాచారంటే..!

పుతిన్‌ తన ప్రియురాలిని ఎక్కడ దాచారంటే..!

లండన్‌, మార్చి 7: ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో తన కుటుంబాన్ని సురక్షితంగా అణుబంకర్లలో దాచిపెట్టుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. స్విట్జర్లాండ్‌లో ఉంటున్న తన ప్రేయసి, ఒలింపిక్స్‌లో స్వర్ణం కూడా సాధించిన జిమ్నాస్ట్‌ అలీనా కబయేవాను, తమకు పుట్టిన నలుగురు పిల్లలను కూడా అంతే భద్రంగా దాచిపెట్టారట. వారిని అత్యంత భద్రమైన, గోప్యమైన ప్రాంతంలో నిర్మించిన షాలేలో (కొండ ప్రాంతాల్లో నిర్మించే చెక్కల కట్టడాలను షాలే అంటారు) ఉంచినట్టు సమాచారం. 



Updated Date - 2022-03-08T06:55:14+05:30 IST