రక్తదానంతో ప్రాణదానం

Published: Wed, 26 Jan 2022 21:30:46 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 రక్తదానంతో ప్రాణదానం రక్తదాన శిబిరం నిర్వహిస్తున్న టీఎంఆర్‌ సంస్థల అధినేత మనోహర్‌రెడ్డి

నాయుడుపేట టౌన్‌, జనవరి 26 :  రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లు అని టీఎంఆర్‌ విద్యాసంస్థల అధినేత తంబిరెడ్డి మనోహర్‌రెడ్డి అన్నారు. నాయుడుపేట శ్రీవేమ డిగ్రీ కళాశాలలో  బుధవారం ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో మె గా రక్తదాన శిబిరం నిర్వహించారు.  ఈ సందర్భంగా రెడ్‌ క్రాస్‌ సొసైటీ అధికారి మధుసూదన్‌రావును శాలువాలతో సన్మనించారు.  కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ పోగ్రామింగ్‌ అధి కారి నరేంద్ర,  ప్రిన్సిపాల్‌ రంజిత్‌రెడ్డి, మేనేజర్‌ జితేంద్రరెడ్డి, మల్లికార్జున్‌రావు తదితరులు పాల్గొన్నారు. 


-----


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.