సంస్కృత వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా రాధాకాంత్‌

Published: Mon, 17 Jan 2022 01:37:04 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సంస్కృత వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా రాధాకాంత్‌

తిరుపతి(విద్య), జనవరి 16: తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా జ్యోతిష్య విభాగం ప్రొఫెసర్‌ రాధాకాంత్‌ఠాకూర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు వీసీగా పనిచేసిన మురళీధర్‌శర్మ ఈనెల 13న మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జి వీసీని నియమించారు. శనివారం రాధాకాంత్‌ బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా ఆయన్ను పలువురు అభినందించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.