ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన రఫెల్ నాదల్

ABN , First Publish Date - 2022-01-31T01:47:50+05:30 IST

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను రఫెల్ నాదల్ నెగ్గాడు. ఐదుగంటలకు పైగా సాగిన ఫైనల్ పోరులో నాదల్ మెద్వదేవ్‌ను ఓడించాడు.

ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన రఫెల్ నాదల్

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను స్పెయిన్‌కు చెందిన రఫెల్ నాదల్ నెగ్గాడు. ఐదుగంటలా 24 నిమిషాల పాటు సాగిన ఫైనల్ పోరులో నాదల్ రష్యాకు చెందిన మెద్వదేవ్‌ను ఓడించాడు. తొలి రెండు సెట్లు ఓడిపోయినా ఆ తర్వాత వరుస మూడు సెట్లలో మెద్వదేవ్‌ను ఓడించాడు. 2-6, 6-7, 6-4, 6-4, 7-5తో ఓడించి తన కెరీర్‌లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను నెగ్గాడు. తద్వారా ఈ టైటిల్‌‌తో ఫెదరర్, జకోవిచ్‌ను అధిగమించి నాదల్ ఆల్ టైమ్ గ్రేట్ రికార్డ్ సృష్టించాడు.  





Updated Date - 2022-01-31T01:47:50+05:30 IST