రఘురామ భీమవరం పర్యటనకు ఆటంకాలు

Published: Sun, 03 Jul 2022 20:31:03 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రఘురామ భీమవరం పర్యటనకు ఆటంకాలు

పశ్చిమగోదావరి: ఎంపీ రఘురామ భీమవరం పర్యటనకు అధికారులు ఆటంకాలు సృష్టించారు. ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొనేందుకు రఘురామకు అధికారుల వెహికల్ పాస్ మంజూరు చేయలేదు. ఈ విషయాన్ని దృష్టికి ఎంపీ రఘురామకృష్ణరాజు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు. డీఆర్ఓకు బాధ్యతలు అప్పగించామని కలెక్టర్ వెల్లడించారు. ఆరా తీయగా... ఫైల్ పంపించామని చెప్పి డీఆర్ఓ జారకున్నారు.  రఘురామరాజు ఫోన్‌ను జిల్లా ఎస్పీ బ్లాక్‌ చేసినట్లు తెలిసింది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.