Rahul Padayatra: తెలంగాణలో రాహుల్ పాదయాత్ర.. రూట్ మ్యాప్‌పై టీపీసీసీ కసరత్తు

ABN , First Publish Date - 2022-08-02T18:38:25+05:30 IST

తెలంగాణలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాదయాత్ర (Padayatra) చేయనున్నారు.

Rahul Padayatra: తెలంగాణలో రాహుల్ పాదయాత్ర.. రూట్ మ్యాప్‌పై టీపీసీసీ కసరత్తు

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ (Telangana)లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాదయాత్ర (Padayatra) చేయనున్నారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్‌ (Route map)పై టీపీసీసీ (TPCC) కసరత్తు చేస్తోంది. అక్టోబర్ 2న కశ్మీర్ (Kashmir) నుంచి కన్యాకుమారి (Kanyakumari) వరకు రాహుల్ భారత్ జోడో పాదయాత్ర (Bharat Jodo Padayatra) ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 350 కిలో మీటర్ల పాదయాత్రకు టీపీసీసీ ప్లాన్ చేస్తోంది. 17 రోజుల పాటు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. డిసెంబర్‌లో కర్ణాటక నుంచి రాహుల్ యాత్ర జరగనుంది. 15 నియోజక వర్గాలు కవర్ అయ్యేలా యాత్రకు ప్లాన్ చేస్తున్నారు.

Updated Date - 2022-08-02T18:38:25+05:30 IST