బ్రిడ్జి పనులను పరిశీలించిన రైల్వే డీఆర్‌ఎం

Published: Wed, 29 Jun 2022 01:33:11 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 బ్రిడ్జి పనులను పరిశీలించిన రైల్వే డీఆర్‌ఎంపనులను పరిశీలిస్తున్న డీఆర్‌ఎం మోహనరాజు

 బ్రిడ్జి పనులను పరిశీలించిన రైల్వే డీఆర్‌ఎం

నల్లగొండ, జూన 28: జిల్లా కేం ద్రంలో నిర్వహిస్తు న్న రైల్వే బ్రిడ్జి పనుల ను మంగళవారం గుం టూరు డివిజన డీఆర్‌ఎం మోహనరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరితగతిన పనులను పూర్తి చేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. ప నులు పరిశీలించిన అనంతరం పలు సూచనలు, సలహాలు అందజేశారు. నిర్మాణాలు పకడ్బందీగా చేయాలని డీఆర్‌ఎం ఆదేశించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.