ఉరుములు, మెరుపులతో అకాల వర్షం

ABN , First Publish Date - 2021-04-24T04:11:57+05:30 IST

సంగంలో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో స్వల్ప వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు సాయంత్రం

ఉరుములు, మెరుపులతో అకాల వర్షం

సంగం, ఏప్రిల్‌ 23: సంగంలో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో స్వల్ప వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు సాయంత్రం నాలుగు గంటలకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులతో స్వల్ప వర్షం కురిసింది. దీంతో సంగంలో విద్యుత్‌ సరఫరాకు 5 గంటల నుంచి 7 గంటల వరకు అంతరాయం ఏర్పడింది. 

Updated Date - 2021-04-24T04:11:57+05:30 IST