మండలంలో వర్షం

ABN , First Publish Date - 2022-07-01T06:39:02+05:30 IST

మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఉదయం వర్షం కురిసింది.

మండలంలో వర్షం
జోగంపేటలో కురుస్తున్న వర్షం



గొలుగొండ, జూన్‌ 30: మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఉదయం వర్షం కురిసింది. మండలంలో జోగంపేట, గొలుగొండ, ఏటిగైరంపేట, రావణాపల్లి, పాకలపాడు, కొత్తమల్లంపేట, చీడిగుమ్మల, గుండుపాల, కొత్తఎల్లవరం గ్రామాల్లో వర్షం పడింది. వాతావరణం చల్లబడడంతో ప్రజలు సంతోషం వ్యక్తంచేశారు. అలాగే ఈ వర్షం మెరక పంటలకు, వరి విత్తనాలు చల్లేందుకు అనుకూలంగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-07-01T06:39:02+05:30 IST