Heavy Rain: హైదరాబాద్‌‌లోని పలు చోట్ల వర్షం

ABN , First Publish Date - 2022-09-22T17:22:34+05:30 IST

నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

Heavy Rain: హైదరాబాద్‌‌లోని పలు చోట్ల వర్షం

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy rain) కురుస్తోంది. ఖైరతాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. అలాగే సికింద్రాబాద్, బేగంపేట్, కంటోన్మెంట్, మాసబ్ ట్యాంక్, లకిడికపూల్, నాంపల్లితో పాటు... మణికొండ, గోల్కొండ, షేక్పేట్‌లో వర్షం కురుస్తోంది. వర్షానికి ఒక్కసారిగా వాతావరణ చల్లబడింది. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. 

Updated Date - 2022-09-22T17:22:34+05:30 IST