పాలమూరులో వర్షం

Jun 16 2021 @ 23:57PM
మహబూబ్‌నగర్‌లో కురుస్తున్న వర్షం

మహబూబ్‌నగర్‌, జూన్‌ 16: జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం మోస్తరు వర్షం పడింది. జిల్లా కేంద్రంలో పలు విడతలుగా వర్షం పడగా, 9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. హన్వాడలో 4 మిల్లీ మీటర్లు, నవాబ్‌పేటలో 7 మిల్లీ మీటర్లు వర్షం పడింది.

Follow Us on: