విజయవాడలో వర్షం
ABN , First Publish Date - 2021-11-23T22:58:44+05:30 IST
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా నగరంలో
విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా నగరంలో భారీ వర్షం పడింది. ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వరద కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ జాం ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.