సంతోష్‌నగర్‌లో భారీ వర్షం

ABN , First Publish Date - 2021-09-04T23:44:57+05:30 IST

నగర వ్యాప్తంగా మళ్లీ కుండపోత వర్షం కురిసింది. మణికొండ, షేక్‌పేట, టోలిచౌకి, కోఠి, గోషామహల్, పురాణాపూల్‌, సైదాబాద్

సంతోష్‌నగర్‌లో భారీ వర్షం

హైదరాబాద్: నగర వ్యాప్తంగా మళ్లీ కుండపోత వర్షం కురిసింది. మణికొండ, షేక్‌పేట, టోలిచౌకి, కోఠి, గోషామహల్, పురాణాపూల్‌, సైదాబాద్, మలక్ పేట, చంచల్‌గూడ, చాదర్ ఘాట్, నాంపల్లి, అఫ్జల్‌గంజ్‌, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, గోల్కొండ, లంగర్ హౌస్‌, కాళీ మందిర్, అత్తాపూర్, అంబర్‌పేట, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, నారాయణగూడ, కాచిగూడలో భారీ వర్షం పడింది.


ఈ రోజు హైదరాబాద్‌లో నమోదైన వర్షపాతం వివరాలు

అత్యధికంగా సంతోష్‌నగర్‌లో 8.8 సెంటీమీటర్ల 

మలక్‌పేట్ లో 8.2 సెంటీమీటర్లు

ఐఎస్ సదన్‌లో 5 సెంటీమీటర్లు

కాచిగూడ, ఎల్బీనగర్‌లో 4.5 సెంటీమీటర్లు 

రెయిన్‌బజార్‌లో 4.3 సెంటీమీటర్లు  

డబీర్‌పురాలో 2.9 సె.మీ. నమోదు

సరూర్‌నగర్‌లో 4.1 సెంటీమీటర్లు

లింగోజిగూడలో 3.6 సెంటీమీటర్లు

ఉప్పల్‌, రామంతపూర్‌లో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

Updated Date - 2021-09-04T23:44:57+05:30 IST