నేడు, రేపు ఏపీ, తెలంగాణలో మోస్తరు వర్షాలు

ABN , First Publish Date - 2022-08-17T14:05:35+05:30 IST

నేడు, రేపు ఏపీ, తెలంగాణలో మోస్తరు వర్షాలు

నేడు, రేపు ఏపీ, తెలంగాణలో మోస్తరు వర్షాలు

హైదరాబాద్: నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీలో రెండురోజుల పాటు మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈనెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని అధికారులు చెప్పారు.

Updated Date - 2022-08-17T14:05:35+05:30 IST