రాకేష్ ఝన్‌ఝన్‌వాలా... మెటల్ స్టాక్‌లో వాటాను తగ్గించుకున్నారు...

Published: Fri, 21 Jan 2022 19:23:07 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రాకేష్ ఝన్‌ఝన్‌వాలా...  మెటల్ స్టాక్‌లో వాటాను తగ్గించుకున్నారు...

ముంబై : పీఎస్‌యూ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, లేదా... సెయిల్ నుంచి 2022 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీరో రిటర్న్ పొందిన తర్వాత, బిగ్‌బుల్ రాకేష్ ఝన్‌ఝన్‌వాలా నవరత్న కంపెనీలో తన వాటాను అక్టోబరు- డిసెంబరు 2021 త్రైమాసికంలో తగ్గించారు. 2021-22 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం కోసం సెయిల్ షేర్ హోల్డింగ్ ప్యాట్రన్ ప్రకారం, రాకేష్ ఝన్‌ఝన్‌వాలా తన వాటాను 1.76 శాతం నుంచి 1.09 శాతానికి తగ్గించుకున్నారు. గ్గించుకోవడానికి ఇదే కారణం కావచ్చు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.