Rakhi festival: ప్రజలందిరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు: సోమువీర్రాజు

ABN , First Publish Date - 2022-08-11T14:52:52+05:30 IST

రాష్ట్ర ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

Rakhi festival: ప్రజలందిరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు: సోమువీర్రాజు

అమరావతి: రాష్ట్ర ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు (Somuveerraju) రాఖీ పౌర్ణమి(Raksha bhandan) శుభాకాంక్షలు తెలిపారు.  "అ" మ్మ - నా "న్న" = అన్న... అన్నీ తామై ఆలనా, పాలన చూసుకునే అన్నదమ్ముల కంటే ఆస్తులు ఏమి కావాలని అన్నారు. మహిళల రక్షణ, సంక్షేమం కోసం పనిచేసేలా మనల్ని బలోపేతం చేస్తూ.. భారతీయ కుటుంబ వ్యవస్థలోని తోబుట్టువుల మ‌ధ్య ప్రేమానురాగాలకు ప్ర‌తీక‌గా నిలిచే పండుగ ర‌క్షాబంధ‌న్ అని సోమువీర్రాజు తెలిపారు. 


Updated Date - 2022-08-11T14:52:52+05:30 IST