తాజాగా తన వర్కవుట్ వీడియోను రకుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. క్లిష్టమైన ఆ వర్కవుట్‌ను రకుల్ సునాయాసంగా చేసేసింది. దీంతో నెటిజన్లు రకుల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి రూపొందించిన `చెక్` సినిమాలో రకుల్ కీలక పాత్రలో నటించింది. `చెక్` సినిమా ఈ రోజు విడుదలైంది.