అవగాహనతోనే ఎయిడ్స్‌ నియంత్రణ

ABN , First Publish Date - 2020-12-02T06:04:38+05:30 IST

అవగాహనతోనే ఎయిడ్స్‌ నియంత్రణ

అవగాహనతోనే ఎయిడ్స్‌ నియంత్రణ
అవగాహన ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ ఇంతియాజ్‌

విజయవాడ సిటీ: అవగాహనతోనే ఎయిడ్స్‌ మహమ్మారిని నియంత్రించవచ్చని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్‌ నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంగళవారం వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సబ్‌కలెక్టర్‌ కార్యాలయం నుంచి అవగాహన ర్యాలీని కలెక్టర్‌ ప్రారంభించారు. 2002లో జిల్లాలో 2.25 శాతం ఉన్న హెచ్‌.ఐ.వి. వ్యాప్తి 2019 నాటికి 0.25 శాతానికి తగ్గిందని కలెక్టర్‌ తెలిపారు.



Updated Date - 2020-12-02T06:04:38+05:30 IST