రూ.4 కోట్ల ఖరీదైన కారును కొన్న Ram Charan.. వైరల్‌గా మారిన ఫొటోలు
Published: Tue, 14 Sep 2021 17:32:26 IST
1/8
రాజమౌళి దర్శకత్వంలోని ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న టాలీవుడ్ టాప్ హీరోలు ఇప్పుడు కొత్త కార్ల వెంట పడుతున్నారు.
2/8
‘లంబోర్ఘిని ఉరుస్’ కారును ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొనేసి టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యారు.
3/8
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కారును ప్రత్యేకంగా కొనుగోలు చేశారు.
4/8
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు కోట్ల రూపాయల విలువైన ఆ కారు ప్రస్తుతం రామ్ చరణ్ చేతికొచ్చింది.
5/8
మెర్సిడెస్ మేబాచ్ జీఎల్ఎస్ 600 మోడల్ కారు ఇది. దీనిని చరణ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారట.
6/8
ఓ కేక్‌ను కట్ చేసి మరీ.. ఈ కారు తాళాలను రామ్ చరణ్ అందుకున్నారు.
7/8
కొత్త మోడల్ కారుతో ఉన్న రామ్ చరణ్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
8/8
రామ్ చరణ్‌కు ఇప్పటికే Aston Martin V8 Vantage, Range Rover Autobiography, Rolls Royce Phantom వంటి కార్లు ఉన్నాయి.
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.