పురావస్తు శాఖకు రెండు ఉప ఆలయాల అప్పగింత

ABN , First Publish Date - 2021-07-25T06:25:02+05:30 IST

పురావస్తు శాఖకు రెండు ఉప ఆలయాల అప్పగింత

పురావస్తు శాఖకు రెండు ఉప ఆలయాల అప్పగింత

వెంకటాపూర్‌(రామప్ప), జూలై 24: మండలంలోని పాలంపేటలో ఉన్న ప్రఖ్యాత  రామప్ప రామలింగేశ్వర ఆలయానికి ఆనుకుని ఉన్న ఉప ఆలయాలు రెండింటిని పురావస్తు శాఖకు అప్పగించారు. ఎనిమిది ఉప ఆలయాలు ఉండగా గొల్లాలగుడి, శివాలయాలను ఈనెల 21న  కలెక్టర్‌ కృష్ణఆదిత్య పురావస్తుశాఖకు కేటాయించా రు. ఈ నేపథ్యంలో తహసీల్దార్‌ మంజుల వాటిని శనివారం అప్పగించారు. ఈ కార్యక్రమంలో  సర్పంచ్‌ డోలి రజిత, పురావస్తుశాఖ సీఏ మల్లేష్‌, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-25T06:25:02+05:30 IST