రైలు కింద పడబోయిన మహిళను కాపాడిన సెక్యూరిటీ

Jun 22 2021 @ 16:09PM

రాంచీ: ప్రమాదవశాత్తు క్షణంలో రైలు కింద పడబోయిన ఓ ప్రయాణీకురాలిని సెక్యూరిటీ సిబ్బంది కాపాడారు. రాంచీ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. లగేజీ బ్యాగ్‌తో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి మహిళా.. పట్టు తప్పడంతో ప్రాణాలమీద ఆశ వదులుకుంది. అది గమనించిన ఆర్పీఎఫ్ సిబ్బంది ఆమెను కాపాడారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.