Rangareddy: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్‌లో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-05-24T13:31:25+05:30 IST

జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి అత్తాపూర్‌లో గల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్‌లో గత అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది.

Rangareddy: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్‌లో అగ్నిప్రమాదం

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి అత్తాపూర్‌లో గల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) బ్యాంక్‌లో గత అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిప్రమాద సిబ్బంది అక్కడకు చేరుకుని ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. షాట్ సర్క్యుట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

Updated Date - 2022-05-24T13:31:25+05:30 IST