నిందితుడి అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-11-28T03:54:01+05:30 IST

అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన పోలిపల్లి దుర్గారావు అనే యువకుడిని శుక్రవారం అరెస్ట్‌ చేసినట్టు ఎస్‌ఐ మహేష్‌ తెలిపారు. మండలంలోని ఓ గ్రామంలో పక్క ఇంట్లో నివాసముంటున్న చిన్నారిని ఆడిస్తానని తీసుకెళ్లిన నిందితుడు అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. నిందితుడు దుర్గారావుపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించినట్టు ఎస్‌ఐ తెలిపారు. అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన పోలిపల్లి దుర్గారావు అనే యువకుడిని శుక్రవారం అరెస్ట్‌ చేసినట్టు ఎస్‌ఐ మహేష్‌ తెలిపారు.

నిందితుడి అరెస్ట్‌




భోగాపురం, నవంబరు 27: అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన పోలిపల్లి దుర్గారావు అనే యువకుడిని శుక్రవారం అరెస్ట్‌ చేసినట్టు ఎస్‌ఐ మహేష్‌ తెలిపారు. మండలంలోని ఓ గ్రామంలో పక్క ఇంట్లో నివాసముంటున్న చిన్నారిని ఆడిస్తానని తీసుకెళ్లిన నిందితుడు అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. నిందితుడు దుర్గారావుపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.  కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించినట్టు ఎస్‌ఐ తెలిపారు. 



Updated Date - 2020-11-28T03:54:01+05:30 IST