బాలికపై అత్యాచారం

Aug 27 2021 @ 22:19PM

విశాఖ: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి మండలంలో ఈ ఘటన జరిగింది. తనకు వరుసకు కూతురయ్యే అభంశుభం తెలియని బాలిక (10)పై పినతండ్రి అత్యాచారం చేశాడు. దీనిపై అన్నవరం పోలీస్‌స్టేషన్‌లో కన్నతల్లి ఫిర్యాదు చేసింది. ముద్దాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.