ration rice అక్రమ రవాణాపై నేడు Tdp రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

ABN , First Publish Date - 2022-09-01T13:25:02+05:30 IST

రేషన్ బియ్యం(ration rice) అక్రమ రవాణాపై టీడీపీ నేడు రాష్ట్ర వ్యాప్త(TDPstatewide) ఆందోళనలకు పిలుపునిచ్చింది.

ration rice అక్రమ రవాణాపై నేడు Tdp రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

Amaravati: రేషన్ బియ్యం(ration rice) అక్రమ రవాణాపై టీడీపీ నేడు రాష్ట్ర వ్యాప్త(TDPstatewide) ఆందోళనలకు పిలుపునిచ్చింది. పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని వైసీపీ నేతలు(YCP leaders).. అక్రమంగా ఇతర దేశాలకు తరలిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట టీడీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలంటూ..నేడు తహసీల్దార్‌లకు టీడీపీ నేతలు వినతిపత్రాలు ఇవ్వనున్నారు.

Updated Date - 2022-09-01T13:25:02+05:30 IST