రావణాసుర వధ కరపత్రం ఆవిష్కరణ

ABN , First Publish Date - 2022-10-03T05:45:57+05:30 IST

రావణాసుర వధ కరపత్రం ఆవిష్కరణ

రావణాసుర వధ  కరపత్రం ఆవిష్కరణ

ములుగు కలెక్టరేట్‌, అక్టోబరు 2: విజయదశ మిని పురస్కరించుకుని ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 5న నిర్వహించే రావణా సురవధ కార్యక్రమ కరపత్రాన్ని ఏఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గండ్ర కోట కుమార్‌, సభ్యులు బాణాల రాజ్‌కుమార్‌, ఓడ రాజు, బైకని రాజశేఖర్‌, మాదరి జనార్ధన్‌, రంజిత్‌, బిక్కునూరి సుమన్‌, ఆనంద్‌, కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-10-03T05:45:57+05:30 IST