ఆటా నవలల పోటీ ఫలితాలు

ABN , First Publish Date - 2022-06-06T05:30:00+05:30 IST

అమెరికా తెలుగు సంఘం నిర్వహించిన నవలల పోటీలో రెండు లక్షల బహుమతి మొత్తాన్ని రెండు నవలలకు సమానంగా పంచాలని నిర్ణయించాం.

ఆటా నవలల పోటీ ఫలితాలు

అమెరికా తెలుగు సంఘం నిర్వహించిన నవలల పోటీలో రెండు లక్షల బహుమతి మొత్తాన్ని రెండు నవలలకు సమానంగా పంచాలని నిర్ణయించాం. అవి: ‘పగులు’ (తాడికొండ శివకుమార శర్మ, వర్జీనియా), ‘కొంతమంది.. కొన్నిచోట్ల..’ (వివిన మూర్తి, బెంగుళూరు).  


రవి వీరెల్లి 

Updated Date - 2022-06-06T05:30:00+05:30 IST