రవ్వ దోశ (వీడియో)

ABN , First Publish Date - 2020-09-03T21:05:59+05:30 IST

టిఫిన్స్‌లో దోశకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతిరోజూ తిన్నా.. బోర్ కొట్టని టిఫిన్స్‌లో దోశ ఒకటి. అలాంటి దోశలను కాస్త స్పెషల్‌గా తినడానికి ప్రతిఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి

రవ్వ దోశ (వీడియో)

టిఫిన్స్‌లో దోశకు ప్రత్యేక స్థానం  ఉంది. ప్రతిరోజూ తిన్నా.. బోర్ కొట్టని టిఫిన్స్‌లో దోశ ఒకటి. అలాంటి దోశలను కాస్త స్పెషల్‌గా తినడానికి ప్రతిఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నంలో దోశ రుచి అద్భుతంగా ఉంటే ఆ టిఫిన్ ప్రత్యేకత సంతరించుకుంటుంది. అలాంటి ప్రత్యేకతతో మీకోసం రవ్వ దోశ.. ఈ దోశ తయారీ విధానం, కావల్సిన పదార్థాలను పై వీడియోలో చూసి మీరు ట్రై చేస్తే రవ్వ దోశ అదిరిపోతుంది.

Updated Date - 2020-09-03T21:05:59+05:30 IST