రాయలసీమ మేధావుల ఫోరం తిరుపతి సభ ద్వారా ఏం డిమాండ్ చేసింది?

ABN , First Publish Date - 2021-12-19T01:00:29+05:30 IST

అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ మేధావుల ఫోరం తిరుపతిలో సభ నిర్వహించింది. రాయలసీమ అభివృద్ధిపై ...

రాయలసీమ మేధావుల ఫోరం తిరుపతి సభ ద్వారా ఏం డిమాండ్ చేసింది?

అమరావతి/హైదరాబాద్: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ మేధావుల ఫోరం తిరుపతిలో సభ నిర్వహించింది. రాయలసీమ అభివృద్ధిపై ప్రభుత్వం సమగ్రంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఈ సభ నిర్వాహకులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై ఫ్రస్టేషన్‌కు గురయ్యారు. 


ఈ నేపథ్యంలో ‘‘రాయలసీమ మేధావుల ఫోరం తిరుపతి సభ ద్వారా ఏం డిమాండ్ చేసింది?. సీమ ప్రజల అభివృద్ధిని కాంక్షించిందా?. మూడు ముక్కలాటలో భాగస్వామి అయ్యిందా?. ప్రభుత్వ మద్దతుతో జరిగినా, సభ ఎందుకు సక్సెస్ అవ్వలేదు?. మూడు రాజధానుల కోసం జరిగిన సభలో వైసీపీ ఎందుకు పాల్గొనలేదు?. మేధావుల సభకు ఏ ఒక్క రాజకీయ పార్టీ ఎందుకు మద్దతు ఇవ్వలేదు?. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విషయంలో సభ నిర్వాహకులు ఎందుకు ఫ్రస్టేషన్‌కు గురయ్యారు?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

Updated Date - 2021-12-19T01:00:29+05:30 IST