IPL2022 : csk కి 174 పరుగుల లక్ష్యం నిర్దేశించిన RCB

ABN , First Publish Date - 2022-05-05T02:50:44+05:30 IST

పుణె : టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన Royal Challengers Bangalore నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.

IPL2022 : csk కి 174 పరుగుల లక్ష్యం నిర్దేశించిన RCB

పుణె : టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన Royal Challengers Bangalore నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్లలో విరాట్ కోహ్లీ 30 పరుగులు, డుప్లెసి 38, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 3, మహిపాల్ లమ్రోర్ 42, రజత్ పటీదార్ 21, దినేష్ కార్తీక్ 26, వణిందు హసరంగ 0, షాబాజ్ అహ్మద్ 1, హర్షల్ పటేల్ 0(రనౌట్), మొహమ్మద్ సిరాజ్ 0(నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో మహీష్ తీక్షణ 3 వికెట్లు, మొయిన్ అలీ 2, ప్రిటోరియస్ 1 చొప్పున వికెట్లు తీశారు.

Read more