ఇంట్లోనే ఉండటం ఎంత ముఖ్యమో.. మీకు అర్థమవుతోందా?

Published: Tue, 24 Mar 2020 08:30:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఇంట్లోనే ఉండటం ఎంత ముఖ్యమో.. మీకు అర్థమవుతోందా?

ఆంధ్రజ్యోతి (24-03-2020): కరణ్‌కి కరోనా వైరస్‌ సోకింది. కానీ అతనికి 14 రోజుల వరకు ఆ విషయం తెలియలేదు.


కరణ్‌ రోజూ పది మందికి కరోనా వైరస్‌ అంటించాడు.


ఆ పది మంది ఆరోగ్యంగా ఉన్నామని అనుకున్నారు. వాళ్లు తలో పది మందికి, అంటే వందమందికి వైరస్‌ వ్యాప్తి చేశారు.


ఆ వంద మంది ఆరోగ్యంగా ఉన్నామని అనుకున్నారు. కానీ వెయ్యి మందికి కరోనా సోకేందుకు కారణమయ్యారు. 


ఎవరు ఆరోగ్యంగా ఉన్నారు? ఎవరు కరోనా బారినపడ్డారో ఎవరికీ తెలియదు. అందుకే, ఇంట్లోనే ఉండడం ఎంత ముఖ్యమో మీకు అర్థమవుతోందా?

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.