రెడ్ టీమ్ సందడి
ABN , First Publish Date - 2021-01-17T06:09:08+05:30 IST
‘రెడ్’ చిత్రం విజయోత్సవాన్ని శనివారం రాత్రి నగరంలోని గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించారు. హీరో రామ్, హీరోయిన్ మాళవికశర్మలు సందడి చేశారు. ‘ఇస్మార్ట్ శంకర్’లోని డైలాగ్లు చెప్పి రామ్ అభిమానులను ఉత్సాహపరిచారు.