మూడు వేరియంట్లలో రెడ్‌మి నోట్ 11 ఫోన్..

ABN , First Publish Date - 2021-10-20T23:16:52+05:30 IST

మూడు వేరియంట్లలో రెడ్‌మి నోట్ 11 ఫోన్..

మూడు వేరియంట్లలో రెడ్‌మి నోట్ 11 ఫోన్..

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ తెలిపింది. అక్టోబర్ 28వ తేదీన రెడ్‌మి 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. రెడ్‌మి నోట్ 11 ఫోన్ హోల్-పంచ్ డిస్‌ప్లేతో వస్తోందని, రెడ్‌మి నోట్ 11 సిరీస్‌లో క్వాడ్ రియర్ కెమెరాలు ఉండవచ్చని సంస్థ తెలిపింది. మూడు వేరియంట్లలో రెడ్‌మి నోట్ 11 సిరీస్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.

Updated Date - 2021-10-20T23:16:52+05:30 IST