కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయండి
ABN , First Publish Date - 2021-06-19T05:21:53+05:30 IST
వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారందరికీ జీవో నెం.299 అమలు చేయాలని, అలాగే 2002 డిఎస్సీ ద్వారా ఎంపికైన హెల్త్అసిస్టెంట్లు, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్లను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
కొనసాగుతున్న నిరసనలు
వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారందరికీ జీవో నెం.299 అమలు చేయాలని, అలాగే 2002 డిఎస్సీ ద్వారా ఎంపికైన హెల్త్అసిస్టెంట్లు, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్లను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లాలోని కేంద్రాసుపత్రితో పాటు పీహెచ్సీల వద్ద శుక్రవారం నిరసన చేపట్టారు.
(ఆంధ్రజ్యోతి బృందం)