జీవో 58, 59ల కింద ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణ: సీఎస్‌ సోమేష్‌

Published: Wed, 30 Mar 2022 17:55:19 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జీవో 58, 59ల కింద ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణ: సీఎస్‌ సోమేష్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో జీవో 58, 59ల కింద ఇళ్ల పట్టాలను క్రమబద్ధీకరణ చేస్తున్నామని సీఎస్‌ సోమేష్‌కుమార్‌ తెలిపారు. ఈ క్రమబద్ధీకరణకు రేపు (మార్చి 31) తుది గడువు అని ఆయన పేర్కొన్నారు.  సాయంత్రం బీఆర్కే భవన్‌‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆరోగ్యశాఖ సెక్రటరీ, విపత్తు నిర్వహణ అధికారులతో సీఎస్‌ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ జీవో 58 కింద 87,520 దరఖాస్తులు వచ్చాయన్నారు. జీవో 59 కింద 59,748 దరఖాస్తులు వచ్చాయన్నారు. మొత్తం 1,47,268 దరఖాస్తులు అందాయని సీఎస్‌ తెలిపారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.