ఏపీఆర్‌జేసీ అర్హుల జాబితా విడుదల

ABN , First Publish Date - 2022-07-01T08:18:36+05:30 IST

ఏపీఆర్‌జేసీ అర్హుల జాబితా విడుదల

ఏపీఆర్‌జేసీ అర్హుల జాబితా విడుదల

అమరావతి, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ సెట్‌-2022లో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వారి వివరాలు ఠీఠీఠీ.్చఞటట.్చఞఛిజటట.జీుఽ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు సెట్‌ కన్వీనర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. హాల్‌ టికెట్‌ నంబరు, పుట్టిన తేదీతో ఎంపిక వివరాలు పరిశీలించుకుని, అర్హులైతే ఈనెల 6లోగా ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు.

Updated Date - 2022-07-01T08:18:36+05:30 IST