అసెంబ్లీ, మండలి నియోజకవర్గాలకు నిధుల విడుదల

Published: Tue, 24 Aug 2021 21:30:06 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అసెంబ్లీ, మండలి నియోజకవర్గాలకు నిధుల విడుదల

హైదరాబాద్: రాష్ట్రంలోని అసెంబ్లీ, శాసనమండలి నియోజకవర్గాలకు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. నియోజకవర్గ అభివృద్ధి ఫండ్స్​ కింద నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.  ఒక్కో ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీకి  2.5 కోట్ల చొప్పున 382 కోట్లు రిలీజ్ చేస్తూ ప్రిన్సిపల్​ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సీడీపీ కింద 800 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గతంలో ఒక్కో నియోజకవర్గానికి 3 కోట్లు రూపాయల నిధులు విడుదల  అయ్యేవి. తాజాగా వాటిని ఐదు కోట్లకు తెలంగాణ సర్కార్ పెంచింది.  


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.