RBIలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు
ABN , First Publish Date - 2022-01-06T19:53:21+05:30 IST
ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)...స్పెషలిస్ట్ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)...స్పెషలిస్ట్ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 14
లీగల్ ఆఫీసర్(గ్రేడ్-బి): 02
మేనేజర్(టెక్నికల్- సివిల్): 06
మేనేజర్(టెక్నికల్-ఎలక్ట్రికల్): 03
లైబ్రరీ ప్రొఫెషనల్(అసిస్టెంట్ లైబ్రేరియన్)గ్రేడ్ ఏ: 01, ఆర్కిటెక్ట్ గ్రేడ్ ఏ:01
ఫుల్‌టైం క్యురేటర్: 01
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా
రాత పరీక్ష తేదీ: మార్చి 06
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 15
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 04
వెబ్సైట్: https://www.rbi.org.in/