ఈ వారం విడుదలయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

Jun 6 2021 @ 00:00AM

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారం మధ్యన విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు


ఓటీటీ వేదిక సినిమా/సిరీస్‌ విడుదల తేదీ


అమెజాన్‌ ప్రైమ్‌

బిలియన్స్‌ వెబ్‌సిరీస్‌ జూన్‌ 09

ఫ్లాక్‌ వెబ్‌సిరీస్‌ జూన్‌ 11


నెట్‌ఫ్లిక్స్‌

వాంపైర్‌ అకాడమీ హాలీవుడ్‌ చిత్రం జూన్‌ 07

అవేక్‌ ఒరిజినల్‌ మూవీ జూన్‌ 09

ఎ హాంటెడ్‌ హౌజ్‌ వెబ్‌సిరీస్‌ జూన్‌ 10

లవ్‌ వెబ్‌సిరీస్‌ జూన్‌ 11


హెచ్‌బీవో

ఇన్‌ ది హైట్స్‌ హాలీవుడ్‌ చిత్రం జూన్‌ 11


జీ 5

రంగ్‌ దే తెలుగు చిత్రం జూన్‌ 12డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ 

లోకీ హాలీవుడ్‌ చిత్రం జూన్‌ 09


ఆహా...

అర్థ శతాబ్దం తెలుగు చిత్రం జూన్‌ 11


ఎంఎక్స్‌ ప్లేయర్‌ 

ఇండోరి ఇష్క్‌  వెబ్‌సిరీస్‌ జూన్‌ 10


హులూ

లవ్‌ , విక్టర్‌  వెబ్‌సిరీస్‌  జూన్‌ 11


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.