ఈ వారమే విడుదల
ABN , First Publish Date - 2021-01-10T06:15:17+05:30 IST
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారం మధ్యన విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీ్‌సల వివరాలు ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారం మధ్యన విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీ్‌సల వివరాల
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారం మధ్యన విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీ్‌సల వివరాలు
ఓటీటీ వేదిక సినిమా/సిరీస్ విడుదల తేదీ
అమెజాన్ ప్రైమ్
ద రిథమ్ సెక్షన్ హాలీవుడ్ మూవీ జనవరి 11
తాండవ్ వెబ్‌సిరీస్ జనవరి 15
ఒన్ నైట్ ఇన్ మియామి ఒరిజినల్ మూవీ జనవరి 15
నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్
ఔట్‌సైడ్ ద వైర్ ఒరిజినల్ మూవీ జనవరి 15
డబుల్ డాడ్ ఒరిజినల్ మూవీ జనవరి 15
డిసించాంట్మెంట్ ఏనిమేషన్ సిరీస్ జనవరి 15
త్రిభంగా ఒరిజినల్ మూవీ జనవరి 15
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
టైగర్ డాక్యుమెంటరీ సిరీస్ జనవరి 11
ద రెసిడెంట్ వెబ్‌సిరీస్ జనవరి 13
వాండా విజన్ వెబ్‌సిరీస్ జనవరి 15
ఆహా...
మెయిల్ తెలుగు చిత్రం జనవరి 12
లెవెంత్ హవర్ తెలుగు చిత్రం జనవరి 14