రేణుక ఎల్లమ్మ హుండీ ఆదాయం రూ.4.91లక్షలు

ABN , First Publish Date - 2022-05-21T07:35:11+05:30 IST

భువనగిరి శివారులోని రేణుక ఎల్ల మ్మ ఆల యంలో నెల రోజులకు సం బంధించి హుండీ లెక్కింపు శుక్ర వారం జరిగింది.

రేణుక ఎల్లమ్మ హుండీ ఆదాయం రూ.4.91లక్షలు
ఆలయంలో హుండీ నగదు లెక్కిస్తున్న సిబ్బంది

భువనగిరి రూర ల్‌, మే 20: భువనగిరి శివారులోని రేణుక ఎల్ల మ్మ ఆల యంలో నెల రోజులకు సం బంధించి హుండీ లెక్కింపు శుక్ర వారం జరిగింది. నగదు రూ.4,90,798, చీరల వేలం ద్వారా రూ.72 వేలు, ఎండిన కొబ్బరికాయల వేలం ద్వారా రూ. 1540, వడి బియ్యం వేలం ద్వారా రూ. 6,500, ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు

 


Updated Date - 2022-05-21T07:35:11+05:30 IST