రేపల్లె ఘటన బాధాకరం: హోంమంత్రి వనిత

Published: Mon, 02 May 2022 15:17:14 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రేపల్లె ఘటన బాధాకరం: హోంమంత్రి వనిత

ప్రకాశం: రేపల్లె రైల్వేస్టేషన్‌ ఘటన బాధాకరమని హోంమంత్రి వనిత అన్నారు. సోమవారం వనిత మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనకు పాల్పడ్డ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు.బాధితురాలికి ప్రభుత్వం తరపున అన్నిరకాల పరిహారాలు అందజేస్తామన్నారు.అత్యాచార బాధితుల వివరాలపై గోప్యత పాటించాలని చెప్పారు. ప్రతిపక్షాలు కావాలనే ఇలాంటి ఘటనలపై రాద్ధాంతం చేస్తున్నాయని హోంమంత్రి వనిత మండిపడ్డారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.