RBIలో 950 అసిస్టెంట్లు

ABN , First Publish Date - 2022-02-18T19:57:14+05:30 IST

ముంబయిలోని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

RBIలో 950 అసిస్టెంట్లు

ముంబయిలోని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్‌, లాంగ్వేజ్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 08

ప్రిలిమినరీ ఆన్‌లైన్‌ పరీక్ష తేదీలు: 2022, మార్చి 26, 27

వెబ్‌సైట్‌: https://www.rbi.org.in/

Updated Date - 2022-02-18T19:57:14+05:30 IST