UCILలో మైనింగ్‌ మేట్స్‌

ABN , First Publish Date - 2022-02-01T19:47:24+05:30 IST

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఝార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమెటెడ్‌(యూసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన మైనింగ్‌ మేట్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

UCILలో మైనింగ్‌ మేట్స్‌

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఝార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమెటెడ్‌(యూసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన మైనింగ్‌ మేట్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 38

అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతోపాటు డీజీఎంఎస్‌ జారీచేసిన మైనింగ్‌ మేట్‌/ఫోర్‌మన్‌ కాంపిటెన్సీ సర్టిఫికెట్‌తోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.35,904 చెల్లిస్తారు

ఎంపిక: ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆ్‌ఫలైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 08

వెబ్‌సైట్‌: http://www.ucil.gov.in/job.html

Updated Date - 2022-02-01T19:47:24+05:30 IST